TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

రఘు బాబు

The Typologically Different Question Answering Dataset

ఇతడు నటుడవ్వాలని పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. ఇతనికి నిర్మాత అవ్వాలనిపించింది. దర్శకత్వమూ ఇష్టమే. సత్యారెడ్డిగారి వద్ద చేరి సినిమా నిర్మాణం గురించి తెలుసుకోవాలనుకొన్నాడు. అనుకోకుండా సత్యారెడ్డి చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'లో ఇతడిని హీరోని చేశారు. ఆ సినిమా తర్వాత నటుడిగా పదేళ్లు విరామం వచ్చింది. అదృష్టం కొద్దీ దర్శకుడు కృష్ణవంశీగారి దృష్టిలో పడ్డంతో ఇతని జాతకమే మారిపోయింది. 'మురారి'లో మంచి పాత్ర ఇచ్చారు. అందులో ఓ మూర్ఖుడిన పాత్ర. తను చెప్పేదీ, ఆలోచించేదే సరైనదని వాదించే పాత్ర అది. ఆ పాత్రతో గుర్తింపు వచ్చింది

తెలుగులో యర్రా రఘు బాబు నటించిన మొదటి చిత్రం ఏమిటి?

  • Ground Truth Answers: దొంగలున్నారు జాగ్రత్తదొంగలున్నారు జాగ్రత్తదొంగలున్నారు జాగ్రత్త

  • Prediction: